పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

టి అర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్


ఈ రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చౌదరి గూడ లో trtf రంగారెడ్డి జిల్లా నూతన 2025 క్యాలెండరు గౌరవ ప్రధానోపాధ్యాయులు కే సునీత మేడం ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్బంగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్ మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి
రిటైర్మెంట్ వయసు పెంపు ఆర్థిక సమస్యలకు పరిష్కారం కాదు.
పెన్షనర్ల చెల్లింపులు వాయిదా వేయడం కోసం ఉద్యోగ విరమణ వయస్సు పెంచాలని ప్రభుత్వ యోచన సరైంది కాదని, ఆ ప్రతిపాదన విరమించుకుని పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆవిష్కరణ లో పాల్గొన వారు శంకర్ నరేందర్ పార్వతమ్మ భానుచంద్ర శిరీష వాణి భాగ్య లక్ష్మి సబితా.

You may also like...

Translate »