పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి

  • టి ఆర్ టి ఎఫ్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి జామ కుషాల్

పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ ప్రధాన కార్యదర్శి జామ కుశాల్ ఒక ప్రకటనలో తెలియజేశారు క్యాబినెట్ మీటింగ్ లో ఆమోదించిన విధంగా ప్రతి నెలకు 700 కోట్లు పెండింగ్ బిల్లులను చెల్లించాలి అదేవిధంగా పెండింగ్ లో ఉన్న ఐదు డి ఏ లను వెంటనే ఇవ్వాలి సిపిఎస్ ను తొలగించి ఓ పి ఎస్ ను తీసుకురావాలి అలాగే పిఆర్సి నివేదికను తెప్పించుకొని 51% ఫిట్మెంట్ తో పి ఆర్ సి ని ప్రకటించాలి ఎస్ ఎస్ ఏ ఉద్యోగుల 29 రోజుల సమ్మె కాలానికి వేతనాన్ని చెల్లించాలి ఉద్యోగులకు ఉచిత ఆరోగ్యశ్రీ కార్డులను మంజూరు చేయాలి కొత్తగా ఏర్పడిన మండలాలకు ఎంఈఓ లను నియమించాలి పెండింగ్ లో ఉన్న అన్ని రకాల బెల్లుల్ని సత్వరమే చెల్లించాలి ఉపాధ్యాయుల సర్దుబాటు ను సక్రమంగా నిర్వహించాలి అని ప్రభుత్వాన్ని కి మనవి చేయడం అయినది

You may also like...

Translate »