యెల్లకొండ గ్రామం లో పులుగారి జగదీశ్ రెడ్డి ని పరమశించినకాలే యాదయ్య
జ్ఞానతెలంగాణ, నవాబ్ పేట్ :
మాజీ కాంగ్రేస్ నాయకులు యెల్లకొండ గ్రామం లోపులుగారి జగదీశ్ రెడ్డి గుండెపోటుతో మరణించడం జరిగింది సమాచారం తెలుసుకున్న స్థానిక MLA శ్రీ కాలే యాదయ్య గ్రామానికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.జగదీశ్ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా విచారకరమని ప్రగాఢ సానుభూతి తెలిపారు.అన్ని వేళలా కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.