ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు

ఫతేపూర్ బ్రిడ్జి వద్దకు భారీగా చేరిన వరద నీరు
జ్ఞానతెలంగాణ, శంకర్ పల్లి:
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని పత్తేపూర్ బ్రిడ్జి వద్ద రాత్రి కురిసిన వర్షాల కారణంగా భారీగా నీరు చేరింది, మోకాళ్ల వరకు నీళ్లు చేరి వాహనాలు అటు ఇటు వెళ్లడానికి చాలా ఇబ్బందిగా మారింది, గతంలో ఈ సమస్యను పరిష్కరిస్తామని స్థానిక ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట ఇచ్చారు, నేటికీ సమస్య పరిష్కారం కాలేదు, వర్షం పడ్డ ప్రతిసారి ఇదే దుస్థితి, నీళ్లు వెళ్లే దారి చేయకుండానే రోడ్ వేసిన అధికారులు, అధికారుల తీరుపై బగ్గు మంటున్న ప్రయాణికులు స్థానిక ప్రజలు.