తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకం కింద ప్రతి రైతుకి పంటకి పెట్టుబడి సహాయం ఎకరానికి 12,000/- చొప్పున మన చేవెళ్ళ నియోజక వర్గం లోని ప్రతి రైతుకి తన ఖాతా లో జమ చేయడం జరిగింది ఈ సందర్భంగా భీమ్ భరత్ గారు మాట్లాడుతూరాష్ట్రవ్యాప్తంగా తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు రూపాయలు రైతు భరోసా నిధులు విడుదల చేసి ఇప్పటివరకు ఒక కోటి 49 లక్షల 39వేల 111మంది రైతులకు ఎకరాలకు రైతు భరోసా అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది .
అగ్ర నేతలు AICC అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కి శ్రీమతి సోనియా గాంధీ కి రాహుల్ గాంధీ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి మంత్రివర్గానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సంబరాలు నిర్వహించారు..
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానయ్య వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, ఎంపీటీసీ కేబుల్ రాజు, ఎంపీటీసీ గణేష్ , విఠల్ యాదవ్ , కరణ్ కుమార్ , గన్నెపాగ నర్సింగ్ రావు, డైరెక్టర్ బాల కృష్ణా రెడ్డి , మాజీ ఎంపీటీసీ యాదయ్య , జనరల్ సెక్రటరీ ఎం డి మినహుద్దీన్, ఫిషర్ మెన్ అధ్యక్షులు బిక్షపతి , కనగళ్ళ రాజు , మైనార్టీ సెల్ రియాజ్, ఇమ్రాన్ , సురంగల్ సంజీవ రెడ్డి , దరెడ్డి కృష్ణ రెడ్డి, ఎం ఎస్ రత్నం , ఎలుక గుడా బిక్షపతి యాదవ్ , బాకారం చంద్ర శేఖర్ , ముఖ్య నాయకులు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు అధ్యక్షులు బిసి సెల్ అధ్యక్షులు మైనార్టీల నాయకులు అధ్యక్షులు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎన్ఎస్ఈఐ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనీ విజయవంతం చేశారు…