మల్లాపూర్ తండాలో జాతీయ జెండాకు అవమానం

ఎంఈఓ జర దేఖో

రంగారెడ్డి జిల్లా, షాద్నగర్ నియోజవర్గం కొత్తూరు మండలంలోని మల్లాపూర్ తండాలో ప్రాథమిక పాఠశాలలో ఎగరవేసిన జాతీయ జెండాను అవమానించారు జాతీయ జెండా అవమానపరిచిన అధికారులపై స్థానిక ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,

You may also like...

Translate »