ఎలికట్టలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన

ఎలికట్టలో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన
- బీఆర్ఎస్ యువ నాయకుడు కేశంపేట్ మాజీ ఎంపీపీ వై. రవీందర్ యాదవ్
- హాజరైన మండల బీఆర్ఎస్ నాయకులు
జ్ఞాన తెలంగాణ,ఫరూఖ్ నగర్,షాద్నగర్ ప్రతినిధి,జనవరి 14:
ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ ను మంగళవారం బీఆర్ఎస్ యువనాయకుడు వై. రవీందర్ యాదవ్ ప్రారంభించారు. సంక్రాంతి పర్వదినాన క్రీడల పోటీలను నిర్వహించడం సంతోషకరమని, క్రీడల పోటీలు గ్రామాల్లో ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాయని అన్నారు. పోటీల్లో పాల్గొంటున్న క్రీడాకారులకు, పోటీ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ స్థానిక మాజీ సర్పంచ్ సాయి ప్రసాద్ నాయకులు వెంకట్ రెడ్డి, వీరేశం గుప్తా, రంగయ్య గౌడ్, బిశ్వ రామకృష్ణ, మాజీ సర్పంచులు పల్లె శ్రీనివాస్ రెడ్డి, నర్సింలు, చంద్రశేఖర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సంజీవయ్య, మేడిపల్లి యాదయ్య, బుగ్గ కృష్ణ, మహమ్మద్ ఎజాజ్ (అడ్డు), గుండు అశోక్, బైరమొని మల్లేష్, అంబటి శేఖర్, మల్లేష్, కిరణ్ కుమార్ గౌడ్, సురేందర్ రెడ్డి, పాపయ్య యా