రాజేంద్రనగర్ పి వి యన్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పై కారు బీభత్సం

రాజేంద్రనగర్ పి వి యన్ ఆర్ ఎక్స్‌ప్రెస్‌ వే పై కారు బీభత్సం


జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ :

డిసెంబర్ 31,రాజేంద్రనగర్ పి వి ఎన్ ఆర్ ఎక్సప్రెస్ వే పై స్కోడా కారు బీభత్సం సృష్టించిన సంఘటన వెలుగులోకి వచ్చింది వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని పీవీ ఎన్ ఆర్ ఎస్ప్రెస్ వే పై మంగళవారం స్కోడా కారు బీభత్సం సృష్టించిందిముందు వెళుతున్న కారు ను స్కోడా కారు ఢీ కొట్టడం తోరెండు కారుల్లో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలు కావడం తో పెను ప్రమాదం తప్పింది.ఐతే ప్రమాదం జరిగిన వెంటనేఎయిర్ బెలూన్స్ ఒపెన్ కావడంతో తప్పిన ప్రమాద తీవ్రత. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం అని పోలీసులు తెలిపారు. ట్రాఫిక్ జామ్ కావడంతో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న ట్రాఫిక్ సిబ్బంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రాజేంద్రనగర్ పోలీసులు.

You may also like...

Translate »