ఎంజేపీలో అతిధి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు ఆహ్వానం

చేవెళ్ల,మోహినాబాద్,సెప్టెంబర్ 03 :
మోహినాబాద్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే రెసిడెన్షియల్, డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 2025-2026 విద్యా సంవత్సరానికి గాను 2డి యామినేషన్, 3డి మల్టీ మీడియా, విభాగాల్లో బోధించడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హత గల అభ్యర్థులు, సర్టిఫికెట్లు,తో సహా మొహీనాబాద్ లోని ఎంజేపీ కళాశాలలో ఈనెల 15వ తేదీలోపు డెమో మరియు ఇంటర్వ్యూలకు హాజరు కావాలని రంగారెడ్డి జిల్లా, రీజనల్ కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు.Mail id – cga22099@gmail.com
మరిన్ని వివరాలకు 9032644463,8465806380 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని అన్నారు.
