ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

జ్ఞాన తెలంగాణ,షాబాద్, జనవరి 26:షాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం చైర్మన్ చిల్కమర్రి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం సభ్యులకు క్రీడా పోటీలు నిర్వహించి, వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »