శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన

శ్రీ గంగాధర క్షేత్రంలో సామూహిక కుంకుమార్చన
జ్ఞాన తెలంగాణ,రాజన్న సిరిసిల్ల :రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ గంగాధర క్షేత్రంలో శుక్రవారం సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వినాయక నవరత్న ఉత్సవాల భాగంగా ఏడవ రోజు శుక్రవారం పురస్కరించుకొని పెద్ద ఎత్తున కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు ప్రముఖ పురోహితులు శ్రీ ముగు నాగ రాజు శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని కుంకుమార్చన చేపట్టారు అనంతరం అమ్మవారి మొక్కులు చెల్లించారు.
