ఆకట్టుకున్న కోలాటం

జ్ఞాన తెలంగాణ – బోధన్ :
దుర్గామాత శోభాయాత్ర సంధర్బంగ సాలూర మండల కేంద్రంలో శుక్రవారం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని కోలాటం ఆడారు. మహిళలంతా కదం కదం కలుపుతూ ఒకేతీరుగా కోలాటం ఆడీ ప్రజలను ఆకట్టుకున్నారు. దాంతో శోభాయాత్ర కొత్త కళను సంతరించుకుంద

You may also like...

Translate »