సి ఎస్ సి. హెల్త్ కేర్ సోమాజిగూడ వారిచే ఉచిత హెల్త్ చెకప్

సి ఎస్ సి. హెల్త్ కేర్ సోమాజిగూడ వారిచే ఉచిత హెల్త్ చెకప్


జ్ఞాన తెలంగాణ వలిగొండ ఏప్రిల్ 18

గ్రామాలలో ఉన్నటువంటి పేదవారు. లేబర్ కార్డు కలిగి ఉన్న వారికి సి ఎస్ సి. హెల్త్ కేర్ సోమాజిగూడ వారి ఆధ్వర్యంలో గురువారం వలిగొండ మండలంలోని గోపరాజుపల్లి లో ఉచిత హెల్త్ చెకప్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లేబర్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు హెల్త్ చెకప్ చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో సబ్ కోఆర్డినేటర్ సుభాష్ చంద్రబోస్ పి సతీష్ ఎస్ లావణ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »