జ్ఞాన తెలంగాణ క్యాలెండర్ ని ఆవిష్కరించిన ప్రముఖ డాక్టర్ పుల్లారావు

జ్ఞాన తెలంగాణ,నల్లగొండ జిల్లా ప్రతినిధి, జనవరి 17:
ఈరోజు నల్లగొండ జిల్లా లో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు మరియు సామాజిక సర్వీస్ సేవకుడు డాక్టర్. పుల్లారావు నల్లగొండ జిల్లా స్టాఫ్ రిపోర్ట్ దండు శంకర్ ఆధ్వర్యంలో జ్ఞాన తెలంగాణ పత్రిక క్యాలెండరు ని ఆవిష్కరించారు, డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ నేటి సమాజంలో జర్నలిస్టులు పాత్ర చాలా విలువైనది వీరి పాత్ర సమాజాన్ని ప్రభావితం చేస్తుంది అని అలాగే వీరు విలువలతో నిస్వార్ధంగా ప్రజలకు అనుసంధానంగా పనిచేయాలని కోరా
