ఎంజీయూ,నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు

ఎంజీయూ,నల్గొండలో పార్ట్ టైమ్ ఫ్యాకల్టీ పోస్టులు
జ్ఞాన తెలంగాణ,డెస్క్ :
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ 2024-25 విద్యా సంవత్సరానికి పార్ట్ టైమ్/ గెస్ట్ ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 28వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు: ఎంఏ సైకాలజీ-03 పోస్టులు,2.ఎంఏ ఎకనామిక్స్-01 పోస్టు,
3.ఎంఏ ఇంగ్లిష్-02 పోస్టులు,4.ఎంఏ హిస్టరీ అండ్ టూరిజం-01 పోస్టు,
5.బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్-03 పోస్టులు,6.ఎంబీఏ (జనరల్)-01 పోస్టు,
7.ఎంబీఏ (టీటీఎం)-02 పోస్టులు,8.ఎంబీఏ (ఇంటిగ్రేటెడ్)-01 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య: 14
అర్హత: సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ. నెట్/ సెట్/ స్లెట్ లేదా పీ హెచ్ డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ప్రక్రియ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను రిజిస్ట్రార్, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం, ఎల్లారెడ్డిగూడెం, నల్గొండ 508254 చిరునామాకు పంపించాలి.
ఆఫ్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.12.2024.
–– నల్లోల్ల శ్రీకాంత్
చీఫ్ ఎడిటర్,జ్ఞానతెలంగాణ,8008206714