భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం

దళిత మైనార్టీ బహుజనుల ఐక్యత వర్ధిల్లాలి


జ్ఞాన తెలంగాణ, నల్లగొండ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 30 :

మదర్ స దారుల్ ఉల్లం నల్గొండ లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల జమియతు ఉల్లా ఉల్లమ జనరల్ సెక్రెటరీ కాలిక్ అహ్మద్ సాబీర్ నల్గొండ జిల్లా ప్రముఖ దళిత ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసారు, సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ మన భారతదేశంలో దళితులు మైనార్టీల మీద జరుగుతున్న దాడులను అరికట్టాలి భారత రాజ్యాంగాన్ని దళిత మైనార్టీలు బహుజన వర్గాలు ఏకం కావాలని హక్కులు కాపాడుకోవాలని తెలియజేశారు, భవిష్యత్ కార్చరణ తేదీ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు కార్యక్రమం అనంతరం మత పెద్ద మూలాన ఎస్సాను ఉద్దీన్ ని శాలువాతో సత్కరించడం జరిగింది.మాదిగ యూత్ జెఏసి నాయకులు పెరిక కరణ్ జయరాజ్. ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొంపెల్లి బిక్షపతి. ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్. మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాధికార లక్ష్యంగా పోరాటం చేయాలని తెలియజేస్తూ పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలు చాలా బాధాకరమని ఖండించడం జరిగింది, ఈ కార్యక్రమంలో మత పెద్దలు మూలాన ముక్తి సిద్ధికి మౌలానా అక్బర్ ఖాన్ ఫరూఖాన్ సంఘ కమిటీ సభ్యులు సెంట్రల్ కమిటీ మెంబర్ కొండేటి నరేష్ కుమార్ జిల్లా కన్వీనర్ అల్లంపల్లి కొండన్న కో కన్వీనర్ కలకుంట్ల వినోద్ చారి ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి స్టేట్ మెంబర్ సందీప్ పవర్ ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కందుల మోహన్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు మారపాక నరేందర్ బొజ్జ నరసింహ వీరస్వామి సింగం శ్రీకాంత్ మేడిపల్లి శీను ప్రవీణ్ శ్రీకాంత్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »