ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన రైతు రామేల్ల లాలయ్య, తన ఎడకరాల పొలంలో వరిసాగు చేశాడు పంట కోసి నెల రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే స్తోమత లేక పొలం వద్దే వడ్లు ఆరబోసుకున్న రైతు లాలయ్య అకాల వర్షానికి తడిసి మొలకొచ్చిన ధాన్యం కాకుండా మిగతా ధాన్యాన్ని కొనుగోలు చేయమని వేడుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతుఇప్పటికైన తన వడ్లను కొనుగోలు చేయాలని, లేకపోతే తనకు చావే దిక్కని ఆందోళన చెందుతున్న రైతు లాలయ్య…