మేడారం గడ్డపై సీఎం రేవంత్ రెడ్డి

  • శ్రీ సమ్మక్క సార్లములకు కొలువు బంగారం

జ్ఞాన తెలంగాణ,ములుగు ప్రతినిధి,సెప్టెంబర్ 23 :
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ.రేవంత్ రెడ్డి, మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ములుగు జిల్లా పర్యటన కు వచ్చిన సందర్భంగా అమ్మవార్లకు 68 కేజీలనిలువెత్తు బంగారం సమర్పించి, శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల, పగిడిద రాజు గోవిందరాజుల దర్శనం చేసుకున్నారు,
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, కొండ సురేఖ,అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహబూబాబాద్, వరంగల్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కెఆర్ నాగరాజు,రేవూరి ప్రకాష్ రెడ్డి, భూక్య మురళి నాయక్, తదితరులు,
అనంతరం మంత్రి సీతక్క మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ పూజారులు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డికి అమ్మవార్ల ఆశీర్వాదాలు, తీర్థ ప్రసాదాలు అందించారు.

You may also like...

Translate »