మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ పలకరించిన సిఎం రేవంత్ రెడ్డి

జ్ఞాన తెలంగాణ ,నారాయణ పేట ప్రతినిది, జనవరి 28 :చంద్ర వంచ లో జరిగిన మీటింగ్ లో సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలను
ప్రభుత్వ అధికారులు సర్వే చేసిపూరి గుడిసెలు, పడిపోయిన ఇండ్లు అర్హులైన వారి ఇండ్లను ఫోటోలు “ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హులైన ప్రతి పేద వాళ్లకు ఇండ్లు వస్తాయి అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ప్రజా పాలనలో మరో ముందడుగు వేస్తూ పథకాలకు కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇండ్లు & కొత్త రేషన్ కార్డులు లాంచనంగా ప్రారంభించిన కార్యక్రమానికి నారాయణపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి వేణుగోపాల్ పలుగురు నాయకులు పాల్గొన్నారు.

You may also like...

Translate »