కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.

కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు.
జ్ఞానతెలంగాణ,కొమురం భీమ్ జిల్లా: సిర్పూర్ టీ మండలంలోని పారిగాం గ్రామాంలోని బిఆర్ఎస్, పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ చౌదరి నానాజీ, రేషన్ డీలర్ చౌదరి కుషాబ్ రావ్, సొసైటీ బ్యాంక్ డైరెక్టర్ కొండగుర్లే కొండయ్య, ఆధ్వర్యం లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరికయ్యారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ ధోని రవి తుసే దౌలత్, వెంకట్రావుపేట్ మాజీ ఉప సర్పంచ్ చొక్కారం. తదితరులు ఉన్నారు.
