ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టింగూడెం గ్రామపంచాయతీ పరిస్థితి మహా దారుణం

జ్ఞాన తెలంగాణ,ఖమ్మం జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 13
ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టింగూడెం పరిస్థితి చాలా దుర్మార్గంగా మారింది గత వారం పది రోజులుగా కురుస్తున్న వానలకు రోడ్లు మురుకలలో నిండడంతో వాటిపై దోమలు మలేరియా చికెన్ గున్యా వంటి వ్యాధులు వ్యాపించి అస్తవ్యస్త గురవుతున్నారు పంచాయతి సెక్రటరీ మరియు ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడంతో ప్రజలు కనీసం దోమలతో వస్తున్న రోగాలకు ఫాకింగ్& బీసింగ్ పౌడర్ కూడా చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోసిస్తున్నారు అంతేకాక ఊర్లో అనేకమైన విశ్వ జ్వరాలతో బాధపడుతున్న గాని కనీసం ఏఎన్ఎం గాని పంచాయతీ సెక్రెటరీ గాని స్పెషల్ ఆఫీసర్ అయితే ఇంకా జడకే లేడు అని చెప్పి ప్రజలు అంటున్నారు ఇకనైనా ఉన్నతాధికారులు ఎమ్మటే స్పందించి మా యొక్క ప్రాబ్లంను చెత్తాచెదారం మంచానపడ్డ రోగులను బీజింగ్ పౌడర్ పాకింగ్ చేయగలరని కోరుతున్నారు