పోలిశెట్టి గూడెం గ్రామయుత ఉండేటి రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం
ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టింగూడెం గ్రామానికి చెందిన ఉండేటి రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఇటువంటి పురుగుల మందు తాగి మరణించడం జరిగినది వారి కుటుంబం పేద కుటుంబం కావడంతో గ్రామంలో యువత తన సత్తా సాటుతో తోచిన సహాయంతో ఆయన యొక్క మంచి మనసు యొక్క యువత లో అతని మరణాన్ని ఓ కదలికని కదిలించింది రోజు మనతో ఉండి ఒకేసారి హఠాత్ మరణంతో ఒక్కసారిగా గ్రామం అంతా అయోమయం అయినది ఇంతటి మంచి మనసు ఉన్న మనిషి చనిపోవడం చాలా బాధాకరమని ఊరిలో ఉన్న చిన్న పెద్ద యువత ముందుకు వచ్చి వారికి ఆర్థిక సహాయం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో యువత అజీర్ పాషా నాజీరు నరేష్ శశి వెంకటేష్ కొట్టే సుధాకర్ సురేష్ మహేష్ పోలే బోయిన నాగయ్య కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగినది