లక్ష్మీపురం గ్రామంలో ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన చిక్కుల అప్పయ్య కుమారులు

లక్ష్మీపురం గ్రామంలో ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన చిక్కుల అప్పయ్య కుమారులు

జ్ఞాన తెలంగాణ,కల్లూరు :

కల్లూరు మండలం లక్ష్మీపురం (రాళ్ల బంజర) గ్రామంలో దేవాలయం నిర్మించడానికి పెద్దలు పసుమర్తి చంద్రరావు స్వగృహంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్, మేరమ్మ తల్లి ఆలయ నిర్మించడానికి స్థలానికి గాను చిక్కుల అప్పయ్య కుమారులు రమేష్ ,వెంకటరమణ బ్రదర్స్ రెండు లక్షల 15 వేల రూపాయలు విరాళంగా అందించారు ఈ సందర్భంగా పసుమర్తి చందర్రావు చిక్కుల రమేష్ , వెంకటరమణ లకు లక్ష్మీపురం గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో గుగులోతు కృష్ణ, గూగుల్ ప్రసాద్, బానోత్ ధర్మ, బానోత్ రాంప్రసాద్, ఇస్లావత్ దీప్లా, భూక్యా వీర ప్రసాద్, భూక్య కృష్ణ,గాలo వెంకటేశ్వరరావు,భూక్యా రవీంద్ర, బానోత్ నవీన్, గుగులోతు ప్రసాద్, నునవత్ భద్ర, మాలోత్ హనుమంతు,మందపాటి మాధవరెడ్డి అంజి తదితరులు పాల్గొన్నారు,

You may also like...

Translate »