మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన అంబటి సుబ్బారావు

జ్ఞాన తెలంగాణ ఖమ్మం రూరల్ ప్రతినిధి మార్చి 18

ఎదులాపురం మున్సిపల్ కమిషనర్ గా జాయిన్ అయిన ఆళ్ల శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలవాతో సత్కరించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంబటి సుబ్బారావు గారు

You may also like...

Translate »