గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉచితంగా పుస్తకాల పంపిణీ
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన వేళా దేశ ప్రజలో రాజ్యాంగం పట్ల సరైన అవగాహన పెంపొందించ్చేందుకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రాజ్యాంగం- ముఖ్యాంశాలు శ్రీ BS రాములు తెలంగాణ తొలి బిసి కమీషన్ ఛైర్మన్ రాసిన పుస్తకాలను ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
దేశం లో స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాతృత్వం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం ద్వారా సామాజిక మార్పు. సమస్థ అసమానతలు, వివక్షతలు, దోపిడీల నిర్మూలన. కుల నిర్మూలన, స్త్రీల సమానత్వం, స్టేట్ సోషలిజం, వేల యేళ్ళుగా ఎందరో తత్వవేత్తలు ఎన్నో సిద్ధాంతాలు చేశారు. వాటన్నిటి కన్నా అత్యంత వాస్తవికమైన అత్యున్నత తాత్వికత. దేశ దార్శనికుడు డా॥ బి. ఆర్. అంబేద్కర్. రాజ్యాంగంలో పొందుపరిచారు. మరి ముఖ్యం గా బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మహిళలకు సరైన హక్కులు, సార్వత్రిక వయోజన ఓటు హక్కు కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక కార్యకర్తలు తాటిపెల్లి తిరుపతి, ఆలువాల అంజన్, కొంకటి రవి, బండారి నరేష్