విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు “చింతకుంట రాకేష్ రెడ్డి”

జ్ఞాన తెలంగాణ, కామారెడ్డి జిల్లా ప్రతినిధి (అక్టోబర్ 03) :
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం మాందాపూర్ గ్రామానికి చెందిన “కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు” “చింతకుంట రాకేష్ రెడ్డి” “రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సలహాదారులు” “మహమ్మద్ షబ్బీర్ అలీ” గారికి విజయదశమి సందర్భంగా మాందాపూర్ గ్రామం నుండి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఇంకా గొప్ప స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అని తెలియజేశారు.