ప్రాథమిక పాఠశాల తల్లారం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

ప్రాథమిక పాఠశాల తల్లారం లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు


జ్ఞాన తెలంగాణ, చేవెళ్ల,రంగారెడ్డి జిల్లా,జనవరి 26 :

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా చేవెళ్ల మండలం ప్రాథమిక పాఠశాల తల్లారం ఘనంగా నిర్వహించడం జరిగింది పాఠశాల విద్యార్థులకు స్కూలు బ్యాగులు పలకలు పెన్నులు పెన్సిల్లు బుల్కాపూర్ బిక్షపతి వితరణ చేయడం జరిగింది మరియు గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది గెలుపొందిన వారికి కూడా వారే బహుమతులను అందించడం జరిగింది పాఠశాలకు దుద్దాగు రాజు కూడా నోట్ బుక్కులు పెన్నులు పెన్సిళ్లు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు చంద్రశేఖర్,మరియు తల్లారం గ్రామ కార్యదర్శి రోషన్,యువజన సంఘం అధ్యక్షులు అంజద్,అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ లక్ష్మీ,గ్రామ పెద్దలు రాజు,శేఖర్,రవీందర్,రమేష్ గారు సాంబశివుడు,యాదమ్మ,గారు ప్రవీణ్,దీపక్,మరియు గ్రామ పెద్దలు విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

You may also like...

Translate »