మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ అవిర్బావ దినోత్సవం సందర్బంగా యూనివర్సిటీ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మాదిగ అద్యాపకులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగ అమరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రోఫిసర్ డా. మాధవి కుమారి, ప్రోఫిసర్ జే వెంకటేశం, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రోఫిసర్ సంపత్, డా. బొట్ల బిక్షపతి, నాన్ టీచింగ్ స్టాఫ్ అంకయ్య, జగదీష్, విద్యార్థులు సందీప్, ఆదిమల్ల పవన్ కుమార్, కె. సన్నీ ఇమాన్యుల్, లోకెష్, ఈశ్వర్, రాజలింగం, రోహిత్, బెనర్జీ, శ్రీకాంత్, అరవింద్,ప్రదీప్, సురెందర్, ప్రభాస్, మరియు తదితరులు పాల్గొన్నారు.