భార్యను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్‌లో ఉడకబెట్టిన భర్త

మీర్‌పేట్‌లో దారుణం భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపిన భర్త, భార్య శరీర భాగాలను కుక్కర్‌లో వేసి ఉడకబెట్టిన భర్త,శరీర భాగాలను జిల్లెలగూడ చెరువులో పడేసిన నిందితుడు.భార్య మాధవిపై అనుమానంతో హత్య చేసిన గురుమూర్తి.కూతురు వెంకట మాధవి కనిపించడం లేదని..ఈనెల 13న పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు…అత్తమామలతో పాటు పీఎస్‌కు వచ్చి గురుమూర్తి ఫిర్యాదు, చెరువు నుంచి శరీర భాగాలు వెలికితీసిన పోలీసులు, భార్య హత్యకు ముందు కుక్కను చంపిన గురుమూర్తి

You may also like...

Translate »