గురుకుల విద్యార్థిని ఆత్మహత్య

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీవీ రంగారావు గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య డార్మెంటరీ రూములో ఉరివేసుకొని ఆత్మహత్య,వనం శ్రీ వర్షిని పదో తరగతి విద్యార్థిని.
మృతురాలు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామం.

You may also like...

Translate »