కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ

కామారెడ్డి జిల్లా లో CMRF చెక్కుల పంచిన మహమ్మద్ షబ్బీర్ అలీ
ఙ్ఞాన తెలంగాణ,కామారెడ్డి,ప్రతినిధి :
ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ మాజీ మంత్రి గారు కామారెడ్డి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్న బాధితులకు వాళ్ల కుటుంబాలకు అండగా నిలబడుతూ నేనున్నానంటూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేశారు. సందర్భంగా ఎవరికి ఎలాంటి సమస్య ఉన్న తమతో తెలియపరచాలని అదేవిధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బలహీన వర్గాల కోసం ఎంతో కృషి చేస్తుందని అవకాశాలు అందరికీ దక్కే విధంగా పనిచేస్తుందని ప్రభుత్వాన్ని కొనియాడారు.