స్వేరో అంటే ఎవరెస్టును అడిగితే చెప్తుంది

గిద్ద విజయ్ కుమార్ స్వేరో…


  • మహిళా మంత్రిగా గౌరవిస్తున్నాం మానవతారాయకి మానవత్వం లేదు గిద్ద విజయ్ కుమార్ స్వేరో..
  • కొండ సురేఖ మంత్రి ఆర్ఎస్పి పై 100 కోట్ల నిధుల దుర్వినియోగం నిరూపిస్తావా సవాలు కోస్తావా..
  • ఆర్ఎస్పి పై తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక తెగ్గోస్తాం గిద్ద విజయ్ కుమార్ స్వేరో….
  • పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఆర్ఎస్పి ఒక అక్షర ఆయుధం..

మంత్రి కొండ సురేఖ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలి టిపిసిసి అధికార ప్రతినిధి మానవత్వం లేని మానవత్వా రాయి తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక తెగ్గోస్తాం గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు మాట్లాడారు. స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర నాయకులు గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా మంత్రిగా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో గౌరవిస్తున్నాం కానీ రాష్ట్ర దేశానికి దిక్సూచిగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి పేద విద్యార్థులకు అవేర్నెస్ గా వెలుగుగా వచ్చి వాళ్ళ ఆలోచన మేధస్సుకు తగిన చదువు అందించిన మేధావి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెక్రెటరీగా ఉన్నప్పుడు వందల వేల కోట్లు నిధులు దుర్వినియోగం చేశారంటున్నారు మీరు మంత్రిగా ఉన్నారు కదా నిరూపిస్తారా సవాలు కోస్తారా చాలెంజ్ చేస్తున్నన్నారు రండి. అదేవిధంగా మానవత్వం లేని మానవతారాయి టీపీసీసీ అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడిన ఆరోపణలను వెనక్కి తీసుకొని ముక్కు నేలకు రాసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని క్షమాపణ కోరలేదంటే స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెప్తున్నాం రాష్ట్రంలో నీవెక్కడ కనబడినా నీకు ఉంటది గురుకుల సెక్రటరీ దాదాపు పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేద విద్యార్థుల ముఖాల్లో ఆనందం చూసిన ఆర్ఎస్పి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఢిల్లీ యూనివర్సిటీ అజీమ్ ప్రేమించి ఇలా గొప్ప చదువులకు నోచుకోలేని మా పేద విద్యార్థులకు మాకు అవకాశాలు కల్పించిన ఆర్ఎస్పి గారి గురించి విద్యార్థులకు కనువిప్పి కలిగించి విదేశాల్లో చదువుకి అంగీకరించి కోడింగ్ స్కూలు ఆర్మీ డిగ్రీ కాలేజీ గురుకుల లా కాలేజీ ఇలా ఎన్నో అవకాశాలు కల్పించి పేదరిక అనే రూపుమాపడానికి ఆలోచన చేసిన ఆర్ఎస్పి గూర్చి తప్పుగా సత్ప్రవర్తను ప్రవర్తిస్తే తాటతీస్తాం స్వేరు నెట్వర్క్ అంటే ప్రపంచంలోని అతి పెద్దదైన ఎత్తైన శిఖరం ఎవరెస్టును అడిగితే చెప్తుంది మానవతారాయ్ ఆనందపూర్ణులను ఎవరెస్టును ఎక్కించిన ఆర్ఎస్పి మహా జ్ఞాని చాతనైతే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ హాస్పిటల్స్ అని ఒక జీవో ఉంది అట్టి జీవోకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిసి విద్యార్థులకు ఉచిత వైద్య సేవలు అందించడానికి తీసుకొచ్చిన ఇట్టి జీవో ను అమలయ్యేలాగా చూడండి అంతేతప్ప కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇతర ఇతర ఏ ప్రభుత్వాలైన స్వేరోస్ నెట్వర్క్ ను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను దూషించడం కానీ ఆరోపణలు చేయడం కానీ ఏది చేసినా స్వేరోస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో మిమ్మల్ని ఎవరనేది చూడము ఆడిన పత్తి మాటకు మూల్యం చెల్లించాలి నిరూపించాల్సింది ఉంటేనే తప్ప మీరు మాట్లాడండి అనవసరమైన ఆరోపణలు చేస్తే మీకు చెప్పు దెబ్బల కానుండి ఇంకా ఇతర ఇతర ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని గిద్ద విజయ్ కుమార్ స్వేరో రాష్ట్ర నాయకులు మాట్లాడారు,

You may also like...

Translate »