సుక్కమోళ్ల ప్రశాంత్ రెడ్డి మిస్సింగ్.

సుక్కమోళ్ల ప్రశాంత్ రెడ్డి మిస్సింగ్
ఈ ఫోటో ని వ్యక్తి పేరు సుక్కమోళ్ల ప్రశాంత్ రెడ్డి తండ్రి సుక్కమోళ్ల శ్రీకాంత్ రెడ్డి, వయస్సు 19 సంవత్సరాలు గ్రామం వట్టిమెనేపల్లి,మండలం నవాబ్ పేట్,వికారాబాద్ జిల్లా, డిసెంబర్ 20 వ తారీకు నుండి హైదరాబాద్ హాస్టల్ నుండి వెళ్ళిపోయాడు అప్పటినుండి కనిపించడం లేదు ఎవరికైనా కనిపించిన ఎడల దయచేసి సమాచారం ఇవ్వగలరు…
Ph: 9908193693, 7013944136