తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు.

తెలంగాణకు కొత్తగా ఆరుగురు ఐపీఎస్ లు.
న్యూఢిల్లీ జనవరి 17: తెలంగాణకు ఆరుగురు ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించింది. 2022 బ్యాచ్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్ అధికారులను తెలంగాణకు కేటాయిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఐపిఎస్ లు అయేషా ఫాతిమా, మంధారే సోహం సునీల్, సాయికిరణ్, మనన్ భట్, రాహుల్ కాంత్, రుత్విక్ సాయిలను తెలంగాణ క్యాడర్ కు కేటాయించింది.