ఉస్మానియా యూనివర్శిటీ లో స్వేరొ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు.

ఉస్మానియా యూనివర్శిటీ లో స్వేరొ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి వేడుకలు.
ఉస్మానియా యూనివర్శిటీ లో స్వేరొ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 193వ జయంతి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మహనీయుల బాటలో వారి ఆశయాలను కొనసాగిస్తామని వారి త్యాగాలను మరువబోమని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో, అందే అజయ్( స్టేట్ జాయింట్ సెక్రెటరీ), రాకేష్, సంతోష్, సాగర్, విజయ్, లక్ష్మీనారాయణ, మురళి, కిరణ్, సురేష్ మరియు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఉస్మానియా యూనివర్సిటీ సభ్యులు పాల్గొన్నారు. *Regards**భీమ్ సాగర్ నాయక్**OU SSU ప్రెసిడెంట్*