తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

తెలంగాణ ప్రభుత్వ విప్ లుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ.

ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ఈ నలుగురూ మొదటిసారి శాసన సభ్యులయినవారే. అడ్లురి లక్ష్మణ్, ఆది శ్రీనివాస్, జటోత్ రామచంద్ర నాయక్, బీర్ల అయిలయ్య.

You may also like...

Translate »