జ్ఞాన తెలంగాణ,తాండూర్ : నిరుద్యోగ యువతీ యువకులకు గొప్ప శుభవార్త .గ్లోబల్ యువతరం ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పీపుల్స్ డిగ్రీ కళాశాల వారితో కలిసి నిర్వహిస్తున్న జాబ్ మేళా ఈ నెల 12 మార్చి 2025 న ఈ మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ జాబ్ మేళా ని సద్వినియోగ పరుచుకోగలరు. నిరుద్యోగులు మరియు ఫైనల్ year చదువుతున్నా విద్యార్థి విద్యార్థులు కూడా అర్హులు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోగలరు. ఇట్టి జాబ్ మేళా కోసం 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ అర్హత కలిగి ఉండి 18-35 సంవత్సరాల మధ్య ఉన్న వారు వివిధ కంపెనీల నుంచి జరిగే ఇట్టి మెగా జాబ్ మేళా వివిధ ఉద్యోగాల కోసం నిర్వహించబడును.విద్య అర్హతలు MLT DMLT MPHWF diploma Polytechnic degree PG MBA MCA BTech చదివిన వారు అర్హులు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్:-9652100231,8465970580.