సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన హైదరాబాద్ మేయర్.

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన హైదరాబాద్ మేయర్.

హైదరాబాద్ ఫిబ్రవరి 03:గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో ఆమె సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఏదైనా రాజకీయ కోణం ఉందా? అనేది తెలియవలసి ఉంది.స్టాండింగ్ కమిటీ ఏర్పాటు, కౌన్సిల్ సమావేశం బల్దియా ఆర్థిక పరిస్థితిపై రేవంత్ రెడ్డితో మేయర్ చర్చించినట్టు తెలిసింది.

You may also like...

Translate »