అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి

ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్, డిసెంబర్ 29:

అయ్యప్ప ఆశీస్సులతో ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్ పురపాలక పరిధిలో ఆదివారం శంషాబాద్ అయ్యప్ప గుడిలో జరిగినటువంటి పడిపూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ అదేవిధంగా సీనియర్ నాయకులు గణేష్ గుప్తా మహేందర్ రెడ్డి డి వెంకటేష్ గౌడ్ శ్రీకాంత్ గౌ బొమ్మ దనకర్ గౌడ్ పిఎసిఎస్ చైర్మన్ చిన్న గోల్కొండ మిత్రబృందం అందరూ పాల్గొన్నారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ అయ్యప్ప ఆలయంలో పూజలు చేసి ప్రతి ఒక్కరిపై ఆ అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని చెప్పి తెలియజేశారు.

You may also like...

Translate »