రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి

రేవంత్ రెడ్డి సభ ని విజయవంతం చేయండి

  • జ్ఞాన తెలంగాణ, నారాయణఖేడ్,ఏప్రిల్ 25

ఈ నెల 26 వ తేదీన పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని పెద్ద శంకరంపేట్ బాయ్ కాడి పద్మయ్య ఫంక్షన్ హాల్ వద్ద సాయంత్రం 4 గంటలకు జరగనున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారి భారీ బహిరంగ సభ ని విజయవంతం చేయాలని గౌరవ నారాయణ్ ఖేడ్ శాసన సభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవ రెడ్డి గారు కోరడం జరిగింది.

నాయకులు , కార్యకర్తలు , ప్రజలు అధిక సంఖ్యలో కార్యక్రమంలో పాల్గొని మన పార్లమెంట్ అభ్యర్థి శ్రీ సురేష్ కుమార్ షేట్కార్ గారికి మన అందరి మద్దతు ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలిసేలా చేయాలని అన్నారు

You may also like...

Translate »