జనవరి 13 నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్.

జనవరి 13 నుంచి కైట్ స్వీట్ ఫెస్టివల్.
హైదరాబాద్ : జనవరి 13 నుంచి 15వ తేదీ వరకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ అంతర్జాతీయ కైట్ స్వీట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా వీటిని నిర్వహిస్తామన్నారు.
కైట్ ఫెస్టివల్లో 40 మంది అంతర్జాతీయ 60 దేశవాళీ కైట్ క్లబ్బుల సభ్యులు పాల్గొంటారని చెప్పారు.
అటు జాతీయ అంతర్జాతీయ స్వీట్లతో స్టాళ్లు ఏర్పాటు చేస్తామన్నారు.