యువజన కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కె.జగదీశ్వర్ రెడ్డి

యువజన కాంగ్రెస్ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కె.జగదీశ్వర్ రెడ్డి


జ్ఞాన తెలంగాణ,జహీరాబాద్ ప్రతినిధి,డిసెంబర్ 06:తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గా కె.జగదీశ్వర్ రెడ్డి జిల్లా ఎన్నికైన సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ విజయం కోసం కష్ట పడినటువంటి ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకులకు, సీనియర్ నాయకులకు, జిల్లా నియోజకవర్గ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యువజన కాంగ్రెస్ ఏ పార్టీ ప్రోగ్రామ్స్ అప్పజెప్పిన తాను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలియజేశారు

– –Sanjeeva ,Zaheerabad

You may also like...

Translate »