నేడు హైదరాబాద్ కు రానున్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి

నేడు హైదరాబాద్ కు రానున్న ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి


ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు వస్తున్నారని కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్ మల్లు రవి తెలిపారు.

మధ్యాహ్నం 2 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆయనకు కాంగ్రెస్ ఎంపీ లు నాయకులు స్వాగతం పలుకుతారని తెలిపారు..

అలాగే రేపు సోమవారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సుదర్శన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ బంజారాహిల్స్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో ఉంటుందని కాంగ్రెస్ ఎంపీ లు నాయకులు తప్పకుండ పాల్గొనాలని ఆయన కోరారు.

You may also like...

Translate »