కమ్యూనిటీ హాల్ షెడ్ కు భూమిపూజ చేసిన హసిల్దార్.

కమ్యూనిటీ హాల్ షెడ్ కు భూమిపూజ చేసిన హసిల్దార్.
ఫోటో. జ్ఞానతెలంగాణ – బోధన్ సాలూర మండల కేంద్రంలోని హూన్సా రహదారి పక్కన గల ఒంటి హనుమాన్ మందిరం వద్ద శనివారం ఎంపీపీ బుద్దె సావిత్రి తహశీల్దార్ మల్లయ్యతో కలిసి కమ్యూనిటీ హాల్ షెడ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ జిల్లా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఎంపీ నిధుల ద్వారా మంజూరైన నాలుగు లక్షల రూపాయలతో ఈ కమ్యూనిటీ హాల్ షెడ్ నిర్మిస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా ఎంపీపీ బుద్దె. సావిత్రి మాట్లాడుతూ హనుమాన్ భక్తుల సౌకర్యార్థం నిధులు మంజూరు చేసిన ఎంపి ధర్మపురి.అరవింద్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ అల్లె.జనార్దన్, సాలూర మండలం బీజేపీ పార్టీ అధ్యక్షులు గోనె. ప్రవీణ్, హనుమాన్ మందిరం చైర్మన్ ఎల్మ. దత్తు, సాలూర గ్రామ పెద్దలు వెంకట్ పటేల్, అల్లె.రమేష్, కండెల. సంజీవ్, ముట్టెన్. ప్రకాష్, ఎం. నాగరాజు,ఇళ్తేపు.బొర్ర.గంగారాం, అల్లె. భాస్కర్, కొట్టల్. భాస్కర్, బచ్చు. రాజు, తదితరులు పాల్గోన్నారు.