వ్యక్తి అదృశ్యం

వ్యక్తి అదృశ్యం


జ్ఞాన తెలంగాణ,షాబాద్,డిసెంబర్ 06:షాబాద్ మండల కేంద్రంలో వ్యక్తి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.షాబాద్ సిఐ కాంతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం షాబాద్ మండలం పటేల్ గూడా గ్రామానికి చెందిన మాల సురేష్,తండ్రి రాములు వయస్సు 35 సంవత్సరములు,వృత్తి వ్యవసాయము,తన కుమారుడు గత నెల రోజుల క్రితం ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.గత నెల నుంచి బంధువుల ఇళ్లలో,చుట్టుప్రక్కల ఎక్కడ వెతికిన ఆచూకీలభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.ఎత్తు 5.7,ప్యాంటు నలుపు రంగు కలర్, టీ షర్టు ఎరుపు రంగు కలర్, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
.

– Anil,Shabad

You may also like...

Translate »