మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు
by
shrikanth nallolla
·
Published
· Updated
- ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదని మద్యం దుకాణాల టెండర్లకు గడువు పొడిగింపు
- నిన్నటితో ముగిసిన దరఖాస్తుల స్వీకరణ గడువును, ఈ నెల 23వ తేది వరకు పొడిగించి, 27వ తేదీన లాటరీ తీయనున్న ఎక్సైజ్ శాఖ
- ఊహించిన స్థాయిలో దరఖాస్తులు రానందున, చివరి నిమిషంలో గడువు పొడిగిస్తూ ప్రకటన
- గతేడాది 1.32 లక్షల దరఖాస్తులు రాగా, ఈసారి కేవలం 87 వేల దరఖాస్తులు రావడంతో గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం