వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం

వేణుస్వామిపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
ప్రజలను జాతకాల పేరుతో వేణుస్వామి మోసం చేస్తున్నారని ప్రధాని ఫోటోను మార్ఫింగ్ చేసి తప్పుదోవ పట్టించారని.. వేణుస్వామి మోసాన్ని వెలుగులోకి తెచ్చిన తనపై కుట్ర పన్నారని పిటిషన్ వేసిన టీవీ5 మూర్తి
వేణుస్వామిపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని జూబ్లీహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశం