ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

ధరణిపై ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా.. ధరణి సమస్యల పరిష్కారానికి కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..రెవిన్యూ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాల భర్తీపై నిర్ణయం.. నెలకు ఒకసారి మండల కేంద్రం రెవిన్యూ సదస్సులు.. ఎన్నికల్లో ధరణి రద్దు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.

You may also like...

Translate »