నేడు జార్ఖండు కు సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు(శనివారం) జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లనున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ జ్ఞాపకార్థం ఆయన 11వ రోజు కార్యక్రమానికి హాజరు కావడానికి ఈ పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో భాగంగా, సీఎం రేవంత్ రెడ్డి ఉదయం 11 గంటలకు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి జార్ఖండ్ బయలుదేరనున్నారు. రేవంత్ రెడ్డి శిబూ సోరెన్ కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలపనున్నారు.

You may also like...

Translate »