పేదల పాలిట రక్షణ కవచం ముఖ్యమంత్రి సహాయ నిధి : భీమ్ భరత్

  • పేదల పాలిట రక్షణ కవచం ముఖ్యమంత్రి సహాయ నిధి : భీమ్ భరత్
  • CMRF ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేసిన చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్

జ్ఞానతెలంగాణ, స్టేట్ బ్యూరో ప్రధాన ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి (సిఎంఆర్ఎఫ్) సహాయ నిధి నుండి వచ్చిన కొన్ని చెక్కులను లబ్ధి దారులకి చేవెళ్ళ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పామేన భీమ్ భరత్ లబ్ధిదారులకు అందజేశారు…..ఈ సందర్భంగా వారు మాట్లడుతూ
అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయం పేదల వరం అని తెలిపారు …..మరియు వేలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలకు యేటా సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వందలాది మంది పేదలకు వైద్య సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్ గారు మొయినాబాద్ మండలం అధ్యక్షులు మాణయ్య గారు , వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, వెంకటాపురం మహేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ కృష రెడ్డి , కుమార్ యాదవ్ , షాబాద్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింలు గారు చెన్నయ్య గారు , మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంట రెడ్డి గారు, చేవెళ్ళ నియోజకవర్గ సేవాదళ్ అధ్యక్షులు రాంచందర్ , హరేంద్ర గౌడ్ , బాకారం మాజీ సర్పంచ్ వెంకట్ రెడ్డి గారు , మాజీ ఎంపీటీసీ గణేష్ గౌడ్, దామర్ల పల్లీ మాజీ సర్పంచ్ బర్ల యాదయ్య, నరేండ్లగూడ బర్క వెంకటయ్య, తోల్కట్ట సత్య నారాయణ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలకృష్ణారెడ్డి, హిమాయత్ నగర్ గ్రామ అద్యక్షులు రమేష్, గన్నెపాగ నర్సింగ్ రావు, శంకర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నజీరుద్దీన్, బద్దం కృష్ణారెడ్డి అంతప్ప గూడ పెంటయ్య, ఇంద్రారెడ్డి ప్రశాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శంకర్ సమీ , మహాలింగాపురం షమీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు….

You may also like...

Translate »